te_tn/rev/04/09.md

772 B

the one who sits on the throne, the one who lives forever and ever

ఇది ఒక వ్యక్తిని సూచిస్తుంది. సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి యుగయుగములు నిరంతరము జీవించును.

forever and ever

ఈ రెండు మాటలకు ఒకే అర్థమును కలిగి ఉండిది నొక్కి చెప్పటానికి ఈ మాటలను పునరావృతం చేయడం జరిగింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిత్యత్వము కొరకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)