te_tn/rev/03/21.md

1.5 KiB

Connecting Statement:

ఏడు సంఘాల దూతలకు మనుష్య కుమారుని సందేశాలకు ఇది ముగింపు.

The one who conquers

ఇది జయించినవారిని చూపిస్తుంది. [ప్రకటన.2:7] (../02/07.md) వచనంలో దీనిని మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “చెడును ఎదురించువారు” లేక “చెడును చేయుటకు ఒప్పుకొననివారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-genericnoun)

to sit down with me on my throne

సింహాసనము మీద కూర్చొనుట అనగా పాలించుట అని అర్ధం. ప్రత్యామ్నాయ తర్జుమా: “నాతొపాటు పాలించుట” లేక “నా సింహాసనం మీద కూర్చొని, నాతో కూడా పాలించుట అని అర్ధం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

my Father

దేవునికి, యేసుకు మధ్య ఉన్న సంబంధం వివరించేందుకు దేవుని కొరకు ఇచ్చిన ప్రాముఖ్యమైన పేరు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)