te_tn/rev/03/20.md

2.3 KiB

I am standing at the door and am knocking

వారు తమ ఇంటిలోనికి యేసుని ఆహ్వానించాలన్నట్లుగా ప్రజలందరూ ఆయనతో సంబంధం కలిగి ఉండాలి అని దానిని గురించి యేసు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒకడు తలుపువద్ద నిలుచుని, తలుపును తట్టే వ్యక్తివలె నేనున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

am knocking

ఇంటిలోనున్నవారు తలుపు తెరిచి వారి ఇంటిలోనికి ఆహ్వానించాలని ప్రజలు కోరుకొనినప్పుడు, వారు బయట నిలుచుని తలుపు తడుతారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు నన్ను లోపలికి రమ్మని నేను కోరుకుంటున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)

hears my voice

“నా స్వరం” అనే మాట క్రీస్తు మాట్లాడుటను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మాట్లాడటం వినండి” లేదా “నా పిలుపును వినండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

I will come into his home

కొన్ని భాషలలో “వెళ్ళండి” అనే క్రియాపదముకు ప్రాధాన్యత ఇస్తూ ఉండవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను అతని ఇంటికి వెళ్తాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-go)

and will eat with him

ఇది స్నేహితులుగా కలిసి ఉండుటని సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)