te_tn/rev/03/16.md

611 B

I am about to vomit you out of my mouth

వారిని తిరస్కరించడం అనేది వారిని నోటిలో నుండి బయటికి కక్కి వేసినట్లుగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను నులివెచ్చని నీళ్ళను ఉమ్మివేసినట్లుగా నేను నిన్ను తిరస్కరించుచున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)