te_tn/rev/03/15.md

1.4 KiB

you are neither cold nor hot

లవొదికయ వారు నీళ్ళు అన్నట్లుగా గ్రంథకర్త వారిని ఉద్దేశించి మాట్లాడుచున్నాడు. ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) “చల్లని”, “వెచ్చదనం” అనే పదాలు ఆధ్యాత్మిక ఆసక్తిని తెలియజేయు రెండు తీవ్రమైన పదాలు. “చల్లని” అనే పదం దేవునికి సంపూర్ణముగా విరుద్ధమైనది, “వెచ్చదనము” అనేది ఆయనను సేవించాలనే బలమైన కోరికను సూచిస్తుంది, లేక 2) “చల్లని” మరియు “వెచ్చదనము” అనే రెండు పదాలు స్వస్థపరచుట కోసం లేక వంట చేయుటం కోసం లేక త్రాగుట కొరకు ఉపయోగించే నీటిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా:. నువ్వు చల్లగానో, వేడిగానో నీళ్ళుగా ఉన్నావు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)