te_tn/rev/03/14.md

1.9 KiB

General Information:

ఇది లవొదికయ సంఘ దూతకు మనుష్య కుమారుని సందేశంనకు ఆరంభం.

the angel

ఈ “దూత” అనగా 1) ఈ సంఘమును సంరక్షించే పరలోక దూతలైయుండవచ్చును లేక 2) సంఘానికి పంపిన మానవ వర్తమానికుడు, వారు బహుశః యోహాను నుండి సంఘాలకు పంపిన సందేశవాహకులు లేక ఆ సంఘ నాయకులు. [ప్రకటన.1:20] (../01/20.md) వచనములో “దూత” అనే పదాన్ని మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి.

Laodicea

నేటి ఆధునిక టర్కీయైన పశ్చిమ ఆసియాలోని పట్టణం పేరు ఇది. [ప్రకటన.1:11] (../01/11.md) వచనంలో దీనిని మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

The words of the Amen

ఇక్కడ “ఆమెన్” అనే నామం యేసు క్రీస్తు కొరకు చెప్పబడింది. వారికి ఆమెన్ అని చెప్పుట ద్వారా దేవుని వాగ్ధానాలను ఆయన నెరవేర్చును.

the ruler over God's creation

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) “దేవుడు సృష్టించిన ప్రతిదాని మీద పాలన చేయు వ్యక్తి” లేక 2) “ఒకని ద్వారా దేవుడు సృష్టించిన ప్రతీది.”