te_tn/rev/03/12.md

1.2 KiB

The one who conquers, I will make a pillar in the temple of my God

ఇక్కడ “జయించినవాడు” అనే మాట జయించిన ప్రతి వారిని సూచిస్తుంది. [ప్రకటన.2:7] (../02/07.md) వచనంలో దీనిని మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి. “స్తంభం” అనే పదం దేవుని రాజ్యములోని ప్రాముఖ్యమైన స్థిరమైన భాగాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా దేవుని మందిరంలో స్తంభంగా కీడును ఎదిరించిన వారిని నేను బలంగా తయారు చేస్తాను” లేక “చెడును చేయుటకు ఒప్పుకొని వారిని నేను నా దేవుని మందిరంలో స్తంభంగా బలవంతునిగా తయారు చేస్తాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-genericnoun)