te_tn/rev/03/10.md

859 B

will also keep you from the hour of testing

మీకు కలుగబోయే పరీక్షా కాలం నుండి మిమ్మును కాపాడతాను లేక “మీరు పరీక్షా కాలములోనికి ప్రవేశించకుండ మిమ్మును సంరక్షింస్తాను”

hour of testing

పరీక్షా కాలం. “నాకు ప్రజలందరూ అవిధేయత చూపుటకు ప్రయత్నించే సమయం” అని దీనికి అర్ధం ఉండవచ్చును.

is coming

భవిష్యత్తులో ఉన్నది రాబోయేదిగా మాట్లాడుతుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)