te_tn/rev/03/09.md

1.6 KiB

synagogue of Satan

సాతానుకు విధేయత చూపించడానికి లేదా గౌరవించటానికి గుమిగూడే ప్రజలు యూదులకు ప్రార్థనా స్థలం మరియు వారు ఆరాధించుటకు ఒక సమాజమందిరముగా ఉన్నట్లు మాట్లాడుతారు. [ప్రకటన.2:9] (../02/09.md) వచనంలో దీనిని మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

bow down

ఇది విధేయతకు చిహ్నం, ఆరాధించుటకు కాదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సమర్పణ నమస్కరించండం విధేయత” (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)

before your feet

ఇక్కడ “పాదం” అనే పదం ఈ మనుష్యులందరూ ఎవరి ముందైతే నమస్కరించుచున్నారో ఆ వ్యక్తిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీ ముందు” లేదా “నీకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

they will come to know

వారు నేర్చుకొందురు లేక “వారు అంగీకరిస్తారు”