te_tn/rev/03/08.md

680 B

I have put before you an open door

నేను నీ కొరకు తలుపును తెరిచాను

you have obeyed my word

ఈ అర్ధాలు కూడా ఉండవచ్చు, 1) “నీవు బోధనలను అనుసరించావు” లేక 2) “నీవు నా ఆజ్ఞలకు పాటించావు”

my name

ఇక్కడ ""పేరు"" అనే పదం ఆ పేరు ఉన్న వ్యక్తికి ఒక మారుపేరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)