te_tn/rev/03/05.md

2.0 KiB

The one who conquers

ఇది జయించిన వారిని సూచిస్తుంది. [ప్రకటన.2:7] (../02/07.md) వచనంలో దీనిని మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “చెడును ఎదిరించేవారు” లేక “చెడును చేయుటకు ఒప్పుకొననివారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-genericnoun)

will be clothed in white garments

దీనిని మీరు క్రియాశీల క్రియాపదంతో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు తెల్లని వస్త్రాలను ధరించుకొంటారు” లేక “నేను వారికి తెల్లని వస్త్రాలను ఇస్తాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

I will confess his name

ఆయన కేవలం ఆ వ్యక్తి పేరు మాత్రమే చెప్పకుండా, ఆ వ్యక్తి నాకు చెందినవాడని ప్రకటన చేయును. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను నాకు సంబంధించినవాడని నేను ప్రకటన చేస్తాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

before my Father

నా తండ్రి సన్నిధిలో

my Father

దేవునికి, యేసుకు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించేందుకు దేవుని కొరకు ఇవ్వబడిన ప్రాముఖ్యమైన పేరు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)