te_tn/rev/03/03.md

1.5 KiB

what you have received and heard

ఇది వారు నమ్మిన దేవుని వాక్యాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు విన్న దేవుని వాక్యం, మీరు నమ్మిన సత్యం” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

if you do not wake up

ప్రమాదానికి అప్రమత్తంగా ఉండటం మేల్కొన్నట్లు మాట్లాడుతారు. మీరు ""మేల్కొలపండి"" ఎలా అనువదించారో చూడండి. [ప్రకటన.3:2] (../03/02.md) వచనంలో “లేవండి” అనే మాటను మీరు తర్జుమా చేశారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు అప్రమత్తంగా లేకపోతే” లేదా “నీవు జాగ్రత్తగా లేకపోతే” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

I will come as a thief

ప్రజలు ఎదురుచూడని సమయంలో యేసు వస్తాడు, ఎదురుచూడని సమయంలో దొంగ వచ్చినట్లుగా వస్తాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)