te_tn/rev/03/02.md

1.4 KiB

Wake up and strengthen what remains, but is about to die

సార్దీసులోని విశ్వాసుల ద్వారా మంచి కార్యాలు చేసిన విషయాలను గురించి వారు సజీవులుగా ఉన్నారు గాని మరణించే అపాయంలో ఉన్నారు అని ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “లేచి, మిగిలిన ఆ పనిని కూడా సంపూర్ణం చేయుము, లేక నీవు చేసిన కార్యము వ్యర్థమైపోవును” లేక “లేచి, చేయడానికి ఆరంభించినదానిని నీవు చేసి ముగించకపొతే, నీవు చేసిన పనియంతయు వ్యర్థమైపోవును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Wake up

ప్రమాదానికి అప్రమత్తంగా ఉండటం మేల్కొన్నట్లు మాట్లాడుతారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మెలకువగా ఉండుడి” లేదా “జాగ్రత్తగా ఉండుడి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)