te_tn/rev/02/20.md

1.3 KiB

But I have this against you

కొన్ని కార్యములు నీవు చేయనందున నేను నిన్ను అంగీకరించుటలేదు లేక “నీవు కొన్ని కార్యములు చేసినందున నేను నీ మీద కోపంగా ఉన్నాను.” [ప్రకటన.2:4] (../02/04.md) వచనములో మీరు ఈ వాక్యాని ఎలా తర్జుమా చేశారో చూడండి.

the woman Jezebel, who

ఒక ఆమె రాణియైన యెజెబేలు అన్నట్లుగా వారి సంఘములో యేసు ఒక స్త్రీని గురించి మాట్లాడాడు, ఎందుకంటే ఎంతో కాలం క్రితం రాణియైన యెజెబేలు పాపపు క్రియలు అన్ని చేసినట్లుగానే ఆమె కూడా పాపపు క్రియలు చేసింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యెజెబేలువలె ఉన్నటువంటి స్త్రీ” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)