te_tn/rev/02/19.md

1.3 KiB

your love and faith and service and your patient endurance

నైరూప్య నామవాచకములైన “ప్రేమ,” “విశ్వాశం,” “సేవ,” “సహనము” అనే పదాలను క్రియాపదాలుగా కూడా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు ఎలా ప్రేమించావు, ఎలా విశ్వసించావు, ఎలా సేవ చేశావు మరియు ఎలా సహనంతో ఓర్చుకొనియున్నావు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

your love and faith and service and your patient endurance

ఈ క్రియాపదముల అన్వయ మాటలను స్పష్టముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు నన్ను, ఇతరులను ఎలా ప్రేమించావు, ఎలా విశ్వసించావు, నాకు ఇతరులకు ఎలా సేవ చేశావు, శ్రమలను ఓర్పుతో ఎలా సహించావు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)