te_tn/rev/02/08.md

16 lines
1.6 KiB
Markdown

# General Information:
ఇది స్ముర్నలోని సంఘపు దూతకు మనుష్య కుమారుని సందేశ ఆరంభం.
# the angel
ఈ “దూత” అనగా 1) ఈ సంఘాన్ని సంరక్షించే పరలోక దూతలైయుండవచ్చును లేక 2) సంఘానికి పంపిన మానవ వర్తమానికుడైయుండవచ్చును, వారు బహుశః యోహాను నుండి సంఘాలకు పంపిన సందేశం లేక ఆ సంఘ నాయకులైయుండవచ్చును. [ప్రకటన.1:20] (../01/20.md) వచనంలో “దూత” అనే పదంను మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి.
# Smyrna
నేటి ఆధునిక టర్కీయైన పశ్చిమ ఆసియాలోని పట్టణపు పేరు ఇది. [ప్రకటన.1:11] (../01/11.md) వచనంలో దీనిని మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి. (చూడండి: [[rc://*/ta/man/translate/translate-names]])
# the first and the last
ఇది యేసు నిత్య స్వభావాన్ని సూచిస్తుంది. [ప్రకటన.1:17] (../01/17.md) వచనంలో దీనిని మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-merism]])