te_tn/php/04/19.md

700 B

will meet all your needs

18వ వచనములో “సంమృద్ధి కలిగియుండుట” అనే అర్థమునే ఈ మాట తెలియజేయుచున్నది. “మీకు అగత్యమైనవన్ని మీకు అనుగ్రహించబడును” అనే దానికి పదబందముగా వాడబడియున్నది (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

according to his riches in glory in Christ Jesus

క్రీస్తు యేసు ద్వారా ఆయన ఇచ్చు మహిమగల ఐశ్వర్యములోనుండి