te_tn/php/04/18.md

2.7 KiB

Connecting Statement:

ఫిలిప్పీయుల కానుక కొరకు పౌలు తన కృతజ్ఞతలు తెల్పుటను ముగించుచున్నాడు (చూడండి ఫిలిప్పీయులకు.3:11) మరియు దేవుడు వారిని కాపాడుతాడని వారికి అభయమిస్తున్నాడు.

I have received everything in full

దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) ఫిలిప్పీయులు పంపిన వాటన్నిటిని పౌలు స్వీకరించాడు లేక 2), ఫిలిప్పీయులకు.3:8 వచనములో పౌలు ఉపయోగించిన వ్యాపార రూపకఅలంకారమును హాస్యముగా ఇక్కడ ఉపయోగించియున్నాడు మరియు ఎపఫ్రొదీతు తీసుకొచ్చిన వ్యాపార సంబంధమైన వస్తువులకు పత్రికలోని ఈ భాగము రసీదుగా ఉన్నదని చెప్పుచున్నాడు.

even more

తనకు అగత్యమైనవి సమృద్ధిగా ఉన్నాయని అర్థమును పౌలు తెలియజేయుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

They are a sweet-smelling aroma, a sacrifice acceptable and pleasing to God

ఫిలిప్పీ సంఘము పంపిన కానుక దేవునికి ఇంపైన సువాసనగా ఉన్నదని పౌలు ఆ కానుకను గూర్చి చెప్పుచున్నాడు. సంఘము అర్పించిన కానుక దేవునికి ఇష్టమైనదిగా ఉన్నదని, అది యాజకులు బలిపీఠం మీద అర్పించిన బలులవలె ఉన్నదని మరియు దాని సువాసన దేవునికి ఇష్టమైనదిగా ఉన్నదని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ అర్పణలు దేవునికి ఇంపైన సువాసనగా ఉన్నవని నేను మీకు హామీ యిచ్చుచున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)