te_tn/php/04/17.md

2.1 KiB

It is not that I seek the gift

కానుకలను గూర్చి అతను వ్రాయుటలో వారి యొద్దనుండి మరిన్ని కానుకలు తాను పొందుకోవాలని ఉద్దేశ్యము పౌలుకు లేదనే కారణమును వివరించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ఎక్కువగా నాకు ఇవ్వాలని నేను ఈ సంగతులను మీకు వ్రాయుటలేదు”

I seek the fruit that increases to your credit

కానుకలను గూర్చి అతను ఎందుకు వ్రాసాడని పౌలు వివరించుచున్నాడు. ఇక్కడ “మీకు ప్రతిఫలము అధికము కావాలని” అనే మాట ఈ రెండింటిలో ఒక దానికి రూపకఅలంకారంగా ఉపయోగించబడియున్నది 1) ఫిలిప్పీయులకొరకు అనేక మంచి కార్యములు భద్రపరచుటకు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అంతకంటే ఎక్కువగా మీరు చేయు మంచి కార్యములను దేవుడు గుర్తించుటను నేను కోరుకొనుచున్నాను” లేక 2) ఫిలిప్పీయులు చేయు మంచి కార్యములకొరకు ఎక్కువ ఆశీర్వాదములను పొందుకొనుటకు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు చేయు మంచి కార్యముల కొరకు దేవుడు మిమ్మును ఎక్కువగా ఆశీర్వదించాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)