te_tn/php/04/15.md

789 B

the beginning of the gospel

అతను సువార్త చెప్పుచున్నట్లు అర్థమని సువార్తను గూర్చి పౌలు ఇక్కడ సూచించుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

no church supported me in the matter of giving and receiving except you alone

దీనిని అనుకూల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ సంఘము మాత్రమే నాకు ధనము పంపెను లేక నాకు సహాయము చేసినారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)