te_tn/php/04/14.md

1.0 KiB

Connecting Statement:

తాను కృతజ్ఞుడైయున్నందుకే కృతజ్ఞతలు తెలియచేయుచున్నాడని మరియు వారినుండి మరియేదైన పొందుకోను ఆశతో కృతజ్ఞతలు తెలుపుటలేదని తెలియజేయుచున్నాడనే సంగతులను వివరించుటను పౌలు కొనసాగించుచున్నాడు (చూడండి ఫిలిప్పీయులకు.3:11).

in my difficulties

అతడున్న స్థలము వలె కష్టకాలము ఉన్నదని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “విషయాలు కష్టకరముగా మారినప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)