te_tn/php/04/10.md

758 B

Connecting Statement:

ఫిలిప్పీయులు అతనికొరకు పంపిన కానుక కొరకు పౌలు వారికి కృతజ్ఞతలు తెల్పుటను ప్రారంభించెను. అతడు ప్రారంభించి 11వ వచనములో ప్రారంభించి తాను కృతజ్ఞుడైయున్నందుకే కృతజ్ఞతలు తెలియచేయుచున్నాడని మరియు వారినుండి మరియేదైన పొందుకోను ఆశతో కృతజ్ఞతలు తెలుపుటలేదని తెలియజేయుచున్నాడు.