te_tn/php/04/08.md

1.1 KiB

Finally

పౌలు తన పత్రికను ముగించుచుండగా, దేవునితో సమాధానము కలిగియుండుటకు విశ్వాసులు ఏవిధముగా జీవించాలని అతను సారాంశము చెప్పుచున్నాడు.

brothers

దీనిని ఫిలిప్పీ.1:12 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారని చూడండి.

whatever things are lovely

ఏవి ఇష్టమైనవో

whatever things are of good report

ఏవి ప్రజలకు రమ్యముగా ఉండునో లేక “ఏవి ప్రజలు గౌరవించెదరో”

if there is anything excellent

అవి నైతికముగా మంచివైయుండిన యెడల

if there is anything to be praised

మరియు వాటిని ప్రజలు కీర్తించినయెడల