te_tn/php/04/07.md

1.4 KiB

the peace of God

దేవుడిచ్చు సమాధానము

which surpasses all understanding

మనము అర్థం చేసుకొనుదానికంటే అత్యధికము

will guard your hearts and your thoughts in Christ

దేవుని సమాధానము సైనికునివలె మన హృదయములను మరియు చింతించకుండ మన ఆలోచనలను కాపాడునని ఇది సూచించుచున్నది. ఇక్కడ “హృదయాలు” అనే పదము ఒక వ్యక్తి భావాలకు పర్యాయ పదముగా ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “సైనికునివలె క్రీస్తులో మీ ఆలోచనలను మరియు భావాలను కాపాడును” లేక “క్రీస్తులో మిమ్మును కాపాడును మరియు ఈ జీవితములో కలుగు ఇబ్బందులను గూర్చి మీరు ఆలోచించకుండ కాపాడును” (చూడండి: [[rc:///ta/man/translate/figs-personification]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు rc://*/ta/man/translate/figs-explicit)