te_tn/php/04/03.md

1.3 KiB

Yes, I ask you, my true companion

ఇక్కడ “మీరు” అనే పదము “నిజమైన జతపనివారిని” సూచించుచున్నది మరియు అది ఏకవచనమైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

true companion

ఒకే కాడి క్రింద రెండు ఎద్దులు ఉండి మరియు అవి కలిసి పనిచేయు విధముగా ఉన్నట్లు, ఇది వ్యవసాయంలో నుండి వాడబడిన రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “జతపనివారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

along with Clement

ఫిలిప్పీ సంఘములో క్లెమెంతు అనే వ్యక్తి ఒక విశ్వాసిగా మరియు పరిచారకుడుగా పనిచేయుచుండెను. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

whose names are in the Book of Life

జీవ గ్రంథములో దేవుడు ఎవరు పేర్లు వ్రాసియున్నాడో