te_tn/php/04/02.md

1.2 KiB

I am pleading with Euodia, and I am pleading with Syntyche

ఈ స్త్రీలు విశ్వాసులైయుండిరి మరియు ఫిలిప్పీ సంఘములో పౌలు ఉన్నప్పుడు అతనికి సహాయము చేసిరి. ప్రత్యామ్నాయ తర్జుమా: “యువొదియను మరియు సుంటుకేను నేను బతిమాలుకొనుచున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

be of the same mind in the Lord

“ఒకే మనస్సు కలిగియుండుడి” అనే మాట ఒకే ఆలోచన లేక ఉద్దేశ్యము కలిగియుండడం అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరిద్దరూ ప్రభువునందు నమ్మికయుంచియున్నారు గనుక మీరు ఒకరితో మరొకరు కలిసియుండుడి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)