te_tn/php/03/15.md

8 lines
980 B
Markdown

# All of us who are mature, let us think this way
[ఫిలిప్పీయులకు.3:8-11](./08.ఎండి) వచనములో చెప్పబడిన కోర్కేలనే తన తోటి విశ్వాసులు కలిగియుండాలని పౌలు అపేక్షించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “విశ్వాసములో బలవంతులుగా ఉన్నవారందరు ఒకే విధముగా ఆలోచించాలని నేను మిమ్ములను ప్రేరేపించుచున్నాను”
# God will also reveal that to you
దేవుడు మీకు కూడా స్పష్టంచేయును లేక “మీరు దానిని తెలుసుకొనువిధముగా దేవుడు నిర్దారించుకొనును”