te_tn/php/03/06.md

12 lines
1.9 KiB
Markdown

# As for zeal, I persecuted the church
దేవుడిని ఘనపరచడం కొరకు పౌలు అత్యుత్సాహకరమైన ఆసక్తిని కలిగియుండెను. అతడు సంఘమును హింసించిడం ద్వారా దేవునికొరకు ఎంత ఆసక్తికలిగియున్నాడని నిరూపించుకున్నట్లు అతడు నమ్మాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను సంఘమును హింసించునంతగా దేవుని యెడల ఆసక్తిని కలిగియున్నాను” లేక “నేను దేవుడిని ఎంతగానో ఘనపరచాలి గనుక నేను సంఘమును హింసించాను”
# I persecuted the church
క్రైస్తవుల మీద నేను దాడి చేశాను
# as for righteousness under the law, I was blameless
ధర్మశాస్త్రము ప్రకారము నీతిమంతులు అనే మాట ధర్మశాస్త్రమునకు లోబడడం ద్వారా నీతిమంతులు కావడం అని సూచించుచున్నది. అతను ఏవిధమైన అవిధేయత కలిగియుండుట ఎవరు చూపించ కూడదని పౌలు ధర్మశాస్త్రముకు అతి జాగ్రతగా లోబడియుండెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను నిందారహితుడుగ ఉన్నంతగా నేను ధర్మశాస్త్రముకు లోబడియుంటిని” (చూడండి: @)