te_tn/php/03/02.md

16 lines
2.4 KiB
Markdown

# Watch out for
జాగ్రత కలిగియుండుడి లేక “చూచుకొనుడి”
# the dogs ... those evil workers ... those who mutilate the flesh
ఒకే అబద్ద బోధకుల గుంపు వారిని మూడు విధములుగా ఇది వివరించుచున్నది. ఈ యూదా క్రైస్తవ గురువులను గూర్చి తన భావములను తెలియజేయుటకు పౌలు బలమైన వ్యక్తీకరణములను ఉపయోగించుచున్నాడు.
# dogs
“కుక్కలు” అనే పదము యూదులు కాని వారిని సూచించుటకు యూదులు ఉపయోగించేవారు. వారు అపరిశుద్దులుగా పరిగణింపబడేవారు. అబద్ద బోధకులను అవమానించుటకు వారు కుక్కలవలె ఉన్నారని వారిని గూర్చి పౌలు చెప్పుచున్నాడు. మీ సంప్రదాయములో అపరిశుద్ధమైన లేక అవమాన పరచడానికి వేరే ప్రాణి ఉన్నట్లయితే, మీరు దానిని ఉపయోగించవచ్చును. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]] మరియు [[rc://*/ta/man/translate/figs-irony]])
# mutilate
అబద్ద బోధకులను అవమానించుటకు సున్నతి అనే చర్యను గూర్చి పౌలు అతిశయంగా చెప్పుచున్నాడు. సున్నతి పొందిన వారిని, అనగా మర్మాంగమును కోసికొనువారిని మాత్రమే దేవుడు రక్షించునని అబద్ద బోధకులు చెప్పుదురు. మోషే ధర్మశాస్త్రము ప్రకారము ఇశ్రాయేలు పురుషులకు ఈ కార్యము ఆవశ్యకమైయుండెను. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-hyperbole]] మరియు [[rc://*/ta/man/translate/figs-metonymy]])