te_tn/php/02/25.md

1.6 KiB

Epaphroditus

ఇది చెరసాలలో ఉన్న పౌలుకు ఉపచారము చేయుటకొరకుకు ఫిలిప్పీ సంఘము పంపిన వ్యక్తి పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

fellow worker and fellow soldier

ఎపఫ్రొదీతు ఒక సైనికునివలె ఉన్నాడని అతని గూర్చి పౌలు ఇక్కడ మాట్లాడుచున్నాడు. అతను ఎంతటి క్లిష్టమైన పరిస్థితిలు ఎదుర్కొన్నాదేవుని పని చేయుటకు తనను తాను ప్రతిష్టించుకొనియున్నాడని మరియు దానికొరకు అతడు తర్ఫీదు పొందియున్నాడని పౌలు ఎపఫ్రొదీతు గూర్చి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనతో పాటు పనిచేయు మరియు శ్రమపడు మనతోటి సహోదరుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

your messenger and servant for my needs

మీ సందేశములను నా యొద్దకు తెచ్చువాడు మరియు నాకు అవసరమైనప్పుడు సహాయముచేయువాడు