te_tn/php/02/22.md

1007 B

as a son with his father, so he served with me

తండ్రులు మరియు కుమారులు ఒకరినొకరు ప్రేమించుకొని మరియు కలసి పనిచేయుదురు. తిమోతి పౌలుకు నిజమైన కుమారుడు కాడు అయితే అతను తండ్రితో పనిచేయునట్లు పౌలుతో పనిచేసెను. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

in the gospel

ఇక్కడ “సువార్త” అనే పదము యేసును గూర్చి ప్రజలకు చెప్పు కార్యమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “సువార్తను గూర్చి ప్రజలకు చెప్పుటలో” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)