te_tn/php/02/21.md

735 B

For they all

ఇక్కడ “వారు” అనే పదము ఫిలిప్పీకి పంపించడానికి అతనికి నమ్మకము లేని ఒక జనుల గుంపును సూచించుచున్నది. వారు వెళ్ళువారుగా ఉండవలసియున్నను, ఆ గుంపువారు పౌలుకు కలిగించిన అసంతృప్తిని కూడా అతను వ్యక్తపరచుచున్నాడు అయితే వారి పరిచర్యను వారు నెరవేర్చెదరని పౌలుకు నమ్మకము లేదు.