te_tn/php/02/17.md

1.4 KiB

But even if I am being poured out as an offering on the sacrifice and service of your faith, I am glad and rejoice with you all

దేవున్ని ఘనపరచుటకు పశువుల బలిపైన పోయబడు పానార్పణముగా అతనున్నాడని పౌలు తన మరణమును గూర్చి చెప్పుచున్నాడు. అతను ఫిలిప్పీయులు దేవునికి ఇష్టకరముగా చేయుటకు అతని చావు అవసరమైతే దానికొరకు అతడు సంతోషముగా చనిపోతానని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అయితే, రోమీయులు నన్ను చంపినను మరియు నా రక్తము అర్పణముగ పోయబడియున్నట్లు, నా మరణము ద్వారా మీ విశ్వాసము మరియు విధేయత దేవునికి ఇష్టకరముగా ఉన్నట్లయితే నేను మీతో సంతోషించెదను మరియు ఉత్సాహించెదను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)