te_tn/php/02/16.md

2.4 KiB

Hold on to the word of life

గట్టిగా పట్టుకోవడం అనే మాట స్థిరమైన నమ్మకమునకు సాదృశ్యమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “జీవ వాక్యమును నమ్ముటలో స్థిరముగా ఉండుటను కొనసాగించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the word of life

జీవము తెచ్చు సందేశము లేక “మీరు ఎలాగు జీవించాలని దేవుడు కోరుకొనుచున్నాడు అని చూపించు సందేశము”

on the day of Christ

ఏసు తిరిగి వచ్చి ఆయన రాజ్యమును స్థాపించి మరియు భోలోకమునంతటిని పరిపాలించుటను ఇది సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రిస్తు తిరిగి వచ్చునప్పుడు”

I did not run in vain or labor in vain

“వ్యర్థంగా పరుగెత్తడం” మరియు “పని వృధా కాలేదని” అనే మాటలు ఇక్కడ ఒకే అర్థమును స్పురింపజేయుచున్నది. ప్రజలు క్రీస్తులో నమ్మకము కలిగియుండుటకు వారికి సహాయం చేయడానికి పౌలు ఎంత కష్టపడినాడని నొక్కి చెప్పడానికి పౌలు ఈ రెండు మాటలను కలిపి ఉపయోగించియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను శూన్యము కొరకు కష్టపడలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)

run

ఒకరి జీవితములో నడవడికి సాదృశ్యంగా లేఖనాలలో అనేక మార్లు నడుచుట అనే చిత్రమును ఉపయోగించబడియున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)