te_tn/php/02/11.md

8 lines
773 B
Markdown

# every tongue
ఇక్కడ “నాలుక” అనే పదము సంపూర్ణ వ్యక్తిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రతి వ్యక్తి” లేక “ప్రతి జీవి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])
# to the glory of God the Father
ఇక్కడ “కు” అనే అక్షరము ప్రతిఫలమును వ్యక్తపరచుచున్నది: “తండ్రియైన దేవుణ్ణి వాళ్ళు స్తుతించే ప్రతిఫలముతో” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])