te_tn/php/02/08.md

884 B

became obedient to the point of death

పౌలు మరణమును గూర్చి ఇక్కడ అలంకార రూపములో చెప్పుచున్నాడు. “చావు దాక” అనే మాటను అనువాదకులు స్థలమునకు (క్రీస్తు మరణ మార్గములో వెళ్ళెను) రూపకఅలంకారంగా అర్థం చేసుకోవచ్చు లేక కాలమునకు (క్రీస్తు మరణించు సమయము వరకు లోబడియుండెను) రూపకఅలంకారంగా అర్థం చేసుకోవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

even death of a cross

సిలువ మీద చనిపోవుటకును