te_tn/php/02/07.md

711 B

he emptied himself

భూలోకములో ఆయన పరిచర్య చేయుచున్నప్పుడు క్రీస్తు తనకున్న దైవిక శక్తులను ఉపయోగించడం నిరాకరించాడు అని చెప్పడానికి క్రీస్తు ఒక పాత్రవలె ఉన్నాడని పౌలు చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

he was born in the likeness of men

అతను మానవునిగా జన్మించెను లేక “అతడు మనుష్యుడాయెను”