te_tn/php/02/06.md

1.1 KiB

he existed in the form of God

దేవునిలో సత్యమైనవన్ని ఆయనలో సత్యమైయున్నవి

did not consider his equality with God as something to hold on to

ఇక్కడ “సమానత్వం” అనే పదము “సమాన హోదా” లేక “సమాన ఘనతను” సూచించుచున్నది. దేవునితో సమానముగా ఉండటం అనేది దేవునివలె అతడు కూడా ఘనపరచబడటం అని సూచించుచున్నది. క్రీస్తు అలా చేయలేదు అతడు దేవుడుగా నిలిచిపోలేదు గాని అతను దేవునివలె పనిచేయడం మానివేసాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునితో సమానమైన హోదా కలిగియుండాలని అతను అనుకోలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)