te_tn/php/01/19.md

16 lines
1.5 KiB
Markdown

# this will result in my deliverance
అయితే ప్రజలు క్రీస్తును గూర్చి ప్రకటించెదరు, దేవుడు వారిని విడిపించును
# in my deliverance
ఒక వ్యక్తిని మరియొక వ్యక్తి సురక్షిత ప్రాంతమునకు తీసుకురావడమును సూచించడానికి విడుదల అనే నైరూప్య నామవాచకమును ఇక్కడ ఉపయోగించబడియున్నది. దేవుడు అతనిని విడిపించునని పౌలు ఎదురుచూస్తున్నాడని మీరు స్పష్టంచేయగలరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సురక్షిత ప్రాంతమునకు నేను తీసుకోనిరాబడుట” లేక “దేవునిలో నేను సురక్షిత స్థలమునకు తీసుకోనిపొబడెదను” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])
# through your prayers and the help of the Spirit of Jesus Christ
మీ ప్రార్థనల వలన మరియు యేసు క్రీస్తు ఆత్మ నాకు సహాయము వలన
# Spirit of Jesus Christ
పరిశుద్ధాత్మ