te_tn/phm/01/20.md

1.3 KiB

refresh my heart in Christ

“సేద తీర్చు” అనే మాట ఆదరణ కలిగించుటకు లేక ప్రోత్సహించుటకు రూపకఅలంకారంగా ఉపయోగించబడియున్నది. ఇక్కడ “హృదయము” అనే పదము ఒక వ్యక్తి యొక్క మనస్సు, ఆలోచనలు లేక అంతరంగ స్వభావముకు పర్యాయ పదముగా ఉన్నది. ఫిలేమోను హృదయము ఏవిధంగా సేద తీరాలని పౌలు కోరుకున్న విషయమును స్పష్టంగా తెలియజేయగలరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తులో నన్ను ప్రోత్సహించు” లేక “క్రీస్తులో నన్ను ఆదరించు” లేక “ఒనేసిమును దయతో స్వీకరించి క్రీస్తులో నా హృదయమును సేద తీర్చు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు rc://*/ta/man/translate/figs-explicit)