te_tn/phm/01/16.md

782 B

better than a slave

దాసునికంటే విలువగల

a beloved brother

ప్రియ సహోదరుడు లేక “క్రీస్తులో అమూల్యమైన సహోదరుడు”

much more so to you

అతడు నీకు చాలా కావలసినవాడు

in both the flesh

ఇరువురికి ఒక మనిషిగా. ఒనేసిము నమ్మకమైన దాసుడని పౌలు సూచించుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

in the Lord

ప్రభువులో సహోదరుడులాగా లేక “అతడు ప్రభువు సంబంధి కాబట్టి”