te_tn/phm/01/10.md

3.1 KiB

General Information:

ఒనేసిము ఒక వ్యక్తి పేరు. అతడు ఫిలేమోను దాసుడు మరియు అతడు ఏదో దొంగలించి పారిపోయియుండెను.

my child Onesimus

నా కుమారుడైన ఒనేసిము. అతడు ఒనేసిముతో కలిగియున్న స్నేహము బంధమును గూర్చి చెప్పుచున్నాడు. ఆది ఒక తండ్రి మరియు కుమారుడు ఒకరినొకరు ప్రేమించుకున్న విధముగా ఉన్నది. ఒనేసిము పౌలు నిజ కుమారుడు కాడు అయితే యేసును గూర్చి పౌలు చెప్పినప్పుడు అతడు దానిని అంగీకరించెను మరయు పౌలు అతనిని ప్రేమించెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా ఆత్మీయ కుమారుడైన ఒనేసిము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Onesimus

“ఒనేసిము” అనే పేరుకు “లాభకరము” లేక “ప్రయోజనము” అని అర్థము. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

whom I have fathered in my chains

పౌలు ఒనేసిమును క్రీస్తు తట్టుకు త్రిప్పెనని చెప్పడానికి రూపకఅలంకారంగా ఇక్కడ “తండ్రి కావడం” అనే పదము యొక్క అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తును గూర్చి నేను చెప్పినప్పుడు నా ఆత్మీయ కుమారుడాయెను మరియు నేను బంధకములో ఉన్నప్పుడు అతడు నూతన జీవితమును పొందుకొనెను లేక “నేను నా బంధకాలలో ఉన్నప్పుడు అతడు నాకు కుమారునివలె ఆయెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

in my chains

చెరసాలలో ఉన్నవారిని అనేకమార్లు సంకెళ్ళతో బంధించేవారు. ఒనేసిముకు బోధించునప్పుడు పౌలు చెరసాలలో ఉండెను మరియు చెరసాలలో ఉన్నప్పుడే ఈ పత్రికను వ్రాసాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చెరసాలలో ఉన్నప్పుడు ...నేను చెరసాలలో ఉండగా” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)