te_tn/phm/01/03.md

903 B

May grace be to you and peace from God our Father and the Lord Jesus Christ

మన తండ్రియైన దేవుడు మరియు ప్రభువగు యేసు క్రీస్తు మీకు కృపయు మరియు సమాధానము అనుగ్రహించును గాకా. ఇది ఒక ఆశీర్వాదము.

God our Father

“మనము” అనే పదము ఇక్కడ పౌలును మరియు అతనితో ఉన్నవారిని మరియు చదువరులను సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

our Father

ఇది దేవుని నామములలో ప్రాముఖ్యమైన నామము. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)