te_tn/mrk/16/06.md

673 B

He is risen!

యేసు మరణమునుండి లేచియున్నాడని దూత గట్టిగా చెప్పింది. దోనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన లేచియున్నాడు!” లేక “దేవుడు ఆయనను మరణమునుండి లేపియున్నాడు!” లేక “ఆయన మరణమునుండి లేచియున్నాడు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)