te_tn/mrk/15/43.md

2.3 KiB

Joseph of Arimathea, a respected ... came

“అక్కడికి వచ్చెను” అనే మాట పిలాతు దగ్గరకు యోసేపు రావడం గురించి సూచించుచున్నది, దీనిని నేపథ్య సమాచారము తర్వాత వివరించబడియున్నది, అయితే అతనిని కథలోనికి పరిచయం చేయడానికి అతడు వచ్చుచున్న సంగతిని నొక్కి చెప్పబడియున్నది. దీనిని చేయుటకు మీ భాషలో వేరే పద్ధతి ఉండవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అరిమతయి వాడైన యోసేపు గౌరవనీయ” (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

Joseph of Arimathea

అరిమతయి వాడైన యోసేపు. యోసేపు అనేది ఒక వ్యక్తి పేరు మరియు అరిమతయి అనేది అతడు నివసించుచున్న ప్రాంతము యొక్క పేరు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

a respected member of the council ... for the kingdom of God

ఇది యోసేపును గూర్చిన నేపథ్య సమాచారమైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

went in to Pilate

పిలాతుయొద్దకు వెళ్లి లేక “పిలాతు ఉన్న స్థలమునకు వెళ్లెను”

asked for the body of Jesus

దానిని పాతిపెట్టుటకు అతడు ఆ దేహమును తీసుకొనిపోవాలని ఉన్నట్లు దీనిని మీరు స్పష్టముగా చెప్పగలరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు దేహమును పాతిపెట్టుటకు అనుమతిని అడిగాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)