te_tn/mrk/15/42.md

889 B

Connecting Statement:

అరిమతయి వాడైన యోసేపు యేసు శరీరముకొరకు పిలాతును అడిగాడు, దానిని అతడు సన్నని నారబట్టతో చుట్టి మరియు సమాధిలో ఉంచాడు.

evening had come

ఇక్కడ ఒక్క స్థలము నుండి మరొక స్థలముకు “వచ్చు” ఒక వస్తువుగా సాయంత్రమును గూర్చి చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అది సాయంత్రమైయుండెను” లేక “అప్పుడు సాయంత్రమైయుండెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)