te_tn/mrk/15/41.md

1.0 KiB

When he was in Galilee they followed him ... with him to Jerusalem

యేసు గలిలయలో ఉన్నప్పుడు ఈ స్త్రీలు ఆయనను…. ఆయనతో యెరూషలేము వరకు వెంబడించారు. దూరమునుండి యేసును సిలువవేసిన వైనమును చూచిన స్త్రీలను గూర్చిన నేపథ్య సమాచారముగా ఉన్నది. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

came up with him to Jerusalem

ఇశ్రాయేలులో వేరే స్థలములకంటే యెరూషలేము ఎత్తైన స్థలములో ఉండెను కాబట్టి, యెరూషలేముకు ఎక్కిపోవుట మరియు క్రిందికి దిగుట అని చెప్పుకోవడం సహజముగా ఉండును.