te_tn/mrk/15/40.md

1.2 KiB

who looked on from a distance

దూరము నుండి చూచుచుండెను

(the mother of James ... and of Joses)

యాకోబు … మరియు యోసేల తల్లియైన. దీనిని కుండలీకరణాలు (బ్రాకెట్లు) లేకుండా వ్రాయవచ్చు.

James the younger

చిన్న యాకోబు. యాకోబు అనే మరో పేరుగల వ్యక్తినుండి వేరుపరచుటకు “చిన్న” అనే పదము ఉపయోగించి ఈ మనుష్యుని సూచించుచున్నది.

Joses

ఈ యోసే మరియు యేసు చిన్న తమ్ముడైన ఆ వ్యక్తి ఒక్కరే కారు. మార్కు 6:3 వచనములో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

Salome

సలోమి ఒక స్త్రీ పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)