te_tn/mrk/15/39.md

963 B

the centurion

యేసును సిలువ వేసిన సైనికులను పర్యవేక్షించిన శతాధిపతి ఇతనే.

who stood in front of Jesus

ఇక్కడ “ముఖముగల” అనేది ఒక భాషీయమైయున్నది అంటే ఒకరి వైపు చూడడం అని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు ముందు నిలువబడినవారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

that he had breathed his last in this way

యేసు ఎలా మరణించెనో లేక “యేసు మరణించిన రీతిగా”

the Son of God

ఇది యేసుకు ఒక ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)