te_tn/mrk/15/33.md

1.0 KiB

Connecting Statement:

మధ్యాహ్నం మూడు గంటల వరకు దేశమంతా చీకటి కమ్మింది. యేసు పెద్ద స్వరముతో కేక వేస్తూ చనిపోతాడు. యేసు చనిపోయినప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు చినిగింది.

the sixth hour

ఇది మద్యాహ్నం లేక 12 గంటలను గురించి తెలియచేస్తుంది.

darkness came over the whole land

ఇక్కడ భూమి భూమిపైకి వచ్చిన చీకటిలాగా బయట చీకటిగా మారిందని రచయిత వివరించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రదేశమంతా చీకటిగా మారింది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)